Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ

Follow Udayam on Google
రూప దేవి Jul 25, 2026 12:15 PM అన్నమయ్యGeneral
మదనపల్లెలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ - Udayam
మదనపల్లె-తిరుపతి మార్గంలో ఎస్‌బీఐ ఏటీఎంను శనివారం తెల్లవారుజామున దుండగులు బొలెరో వాహనంతో ఎత్తుకెళ్లారు. స్థానికులు అడ్డుకోబోగా కత్తులు, తుపాకీతో బెదిరించి, రూ.13,05,000 నగదుతో పరారయ్యారు. పోలీసులు అప్రమత్తమై సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. నిమ్మనపల్లె, వాల్మీకిపురం మార్గాల్లో ఏటీఎం విడిభాగాలు లభించగా, క్లూస్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయి. సెక్యూరిటీ లేకపోవడం గమనార్హం.

Comments

G
Loading comments...