వార్తలకు తిరిగి వెళ్లండి

సభను అడ్డుకోవడమే బీజేపీ, బీఆర్‌ఎస్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌ను బీఆర్‌ఎస్ అవమానిస్తే, ఆయనను రక్షించేందుకు వచ్చామని బీజేపీ నేతలు చెప్పడం సరికాదని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ గతంలో చేసిన తప్పులనే ఇప్పుడు కూడా చేస్తోందని, బీజేపీ నేతలు అలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
Comments
Loading comments...

