Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సభా ప్రాంగణం శుద్ధికరణపై కఠినమైన చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 31, 2026 7:08 PM నిర్మల్General
సభా ప్రాంగణం శుద్ధికరణపై కఠినమైన చర్యలు తీసుకోవాలి - Udayam
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ అనంతరం హల్ద్వానీలో రామలీల మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎస్సీ సెల్ ముథోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిందాలే విశ్వంభర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ పాత్రపైనా విచారణ జరపాలని కోరారు.

Comments

G
Loading comments...