వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న సబ్ జైలును జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సోమవారం సాయంత్రం జైల్లో ఉన్న ముద్దాయులతో మాట్లాడి.. మౌలిక సదుపాయాలతో పాటు భోజన వసతులు ఏ మేరకు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదులను పెట్టుకునే పరిస్థితి లేని ముద్దాయులు తమను ఆశ్రయించాలని ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. సబ్ జైలర్ వినయ్ కుమార్ ఉన్నారు.
Comments
Loading comments...

