Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీలింగ్‌ భూమిని కాపాడాలని ఫిర్యాదు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 5:36 PM జనగామ General
సీలింగ్‌ భూమిని కాపాడాలని ఫిర్యాదు - Udayam
జనగామ మండలం అడవికేశ్వాపూర్‌లోని కళ్లుగీత కార్మిక సంఘం సీలింగ్‌ భూమిని కాపాడాలని KGKS జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య ఎంఆర్‌ఓకు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేపడుతూ చెట్లు, తాటి చెట్లను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ పట్టాలను రద్దు చేసి, సంఘానికి చెందిన రెండు ఎకరాల భూమిని కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...