వార్తలకు తిరిగి వెళ్లండి

పాండిచ్చేరిలో జరిగిన 37వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కామారెడ్డి మైనార్టీ పాఠశాల పూర్వ విద్యార్థి అభిలాష్ గౌడ్ రజత పతకం సాధించాడు. అండర్-16 లాంగ్ జంప్లో ద్వితీయ స్థానంలో నిలిచిన అభిలాష్ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అభినందించారు. ప్రోత్సాహకంగా రూ.20 వేలు నగదును డైట్, స్పోర్ట్స్ మెటీరియల్ కోసం అందజేశారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
Comments
Loading comments...

