Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌజన్య వివాహం.. జగదీశ్‌రెడ్డి హత్య కేసులో విచారణ

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 9:20 PM కాకినాడGeneral
సౌజన్య వివాహం.. జగదీశ్‌రెడ్డి హత్య కేసులో విచారణ - Udayam
సౌజన్యతో వివాహానికి అడ్డంగా ఉన్నాడనే ఉద్దేశంతో జగదీశ్‌రెడ్డికి ప్రొటీన్‌ పౌడర్‌లో సైనైడ్ కలిపి హత్య చేసేందుకు సాధిక్ కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సైనైడ్ సరఫరాదారుల ఎదుట నిందితుడిని విచారించామని, కస్టడీ ముగియడంతో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...