Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీలో మూడు నగరాలకు విమానాలు రద్దు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:39 PM జాతీయంGeneral
సౌదీలో మూడు నగరాలకు విమానాలు రద్దు - Udayam
సౌదీ అరేబియాలోని రియాద్, జెద్దా, దమ్మామ్ నగరాలకు ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది. ఈ నెల 17 వరకు ఆయా నగరాలకు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. సౌదీ విమానాశ్రయాలపై హూతీల దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది.

Comments

G
Loading comments...