వార్తలకు తిరిగి వెళ్లండి
అస్సాంలోని గువాహటిలో చైన్ స్నాచర్లు ఓ మహిళను స్కూటీతో వెంబడించి, బంగారు గొలుసు లాక్కునే క్రమంలో రోడ్డుపై 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లారు. కాలిగాబరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. నిందితులు గొలుసుతో పరారయ్యారు.
ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు దారితీసింది. మహిళల భద్రతపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

