Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జనసేనలోకి వంగవీటి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:43 PM కృష్ణా జిల్లాGeneral
జనసేనలోకి వంగవీటి - Udayam
వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీని వీడి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. విజయవాడ మేయర్ అభ్యర్థిగా రాధాకృష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మార్పు, మేయర్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...