వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల రెండో రోజు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను 1,50,385 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,502 మంది అన్నప్రసాదం స్వీకరించగా, 1,10,207 లడ్డూలు విక్రయించారు.
మొత్తం 1,431 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులకు 2,30,554 మంచినీటి బాటిళ్లు, 25 వేల మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. కొండపైకి 327 వాహనాలు వచ్చాయి.
Comments
Loading comments...

