Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్‌ ముప్పు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 3:28 PM అంతర్జాతీయంGeneral
పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్‌ ముప్పు - Udayam
పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ అరుదుగా వచ్చినా, లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్ విజయశ్రీ మూర్తి సూచించారు. నొప్పిలేని గడ్డలు, చనుమొనలో మార్పులు లేదా స్రావాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర, BRCA2 జన్యు మార్పులు, ఊబకాయం ముప్పును పెంచవచ్చు. పరీక్షల ద్వారా నిర్ధారించి, పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తారు.

Comments

G
Loading comments...