Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి ఒక్కో ఉద్యోగికి రూ.1,53,912

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 4:56 PM అమరావతిGeneral
సింగరేణి ఒక్కో ఉద్యోగికి రూ.1,53,912 - Udayam
సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల్లో 34 శాతం వాటా పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఒక్కో ఉద్యోగికి రూ.1,53,912 చొప్పున అందించనున్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.5,500 బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది సింగరేణి రూ.1,754 కోట్ల నికర లాభం ఆర్జించగా, అందులో రూ.596 కోట్లను కార్మికులకు పంపిణీ చేయనున్నారు.

Comments

G
Loading comments...