Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

APలో 3,000 కొత్త ఆర్టీసీ బస్సులు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:41 PM అమరావతిGeneral
APలో 3,000 కొత్త ఆర్టీసీ బస్సులు - Udayam
2027 చివరి నాటికి ఆర్టీసీలో 3,000 ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ జేఎండీ శివప్రసాద్ వెల్లడించారు. పీఎం ఈ బస్ సేవా పథకంలో భాగంగా 750 ఎలక్ట్రిక్ బస్సులను డిసెంబర్ చివరి నాటికి ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మే నాటికి సొంత నిధులతో 500 సీఎన్‌జీ బస్సులను, ఆ తర్వాత మరో 1,450 బస్సులను దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...