వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి సంస్థలో 3,189 పోస్టులను భర్తీ చేశామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. కారుణ్య నియామకాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులను గుర్తించలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కార్మికులకు రూ.1.2 కోట్ల ప్రమాద బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

