Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానిస్టేబుల్‌ అఘాయిత్యం.. వివాహితపై అత్యాచారం, బ్లాక్‌‌మెయిల్‌

Follow Udayam on Google
Sudheer Oct 06, 2026 9:50 AM కరీంనగర్General
కానిస్టేబుల్‌ అఘాయిత్యం.. వివాహితపై అత్యాచారం, బ్లాక్‌‌మెయిల్‌ - Udayam
పదో తరగతి స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వివాహితపై అత్యాచారానికి పాల్పడి, అభ్యంతరకర ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌ చేసిన హైదరాబాద్‌ 8వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌పై కరీంనగర్‌ రూరల్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. నిందితుడు బాధితురాలిని బెదిరించి నగదు వసూలు చేయడంతో పాటు భర్తకూ ఫొటోలు పంపాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...