Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న బెజవాడ

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 9:49 AM పార్వతీపురం మన్యంGeneral
దసరా ఉత్సవాల కోసం విజయవాడ సిద్ధం అవుతోంది. అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే ఈ గ్రాండ్ కార్నివాల్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు రోడ్డులో 4వేల మంది ఆర్టిస్టులు వివిధ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. జానపదాలు, డ్యాన్సులు, లైవ్ బ్యాండ్స్, మ్యూజికల్ కన్సర్ట్స్, లేజర్ షో, డ్రోన్ షో, క్రాకర్ షోస్ ప్లాన్ చేశారు. అక్టోబర్ 20న ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...