Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ పైప్‌లైన్ మూసివేత.. భారత్‌పై ప్రభావమెంత?

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:05 AM అంతర్జాతీయంGeneral
సౌదీ పైప్‌లైన్ మూసివేత.. భారత్‌పై ప్రభావమెంత? - Udayam
పశ్చిమాసియాలో హూతీల దాడుల కారణంగా సౌదీ అరేబియా తన కీలకమైన 'ఈస్ట్-వెస్ట్' ఆయిల్ పైప్‌లైన్‌ను తాత్కాలికంగా మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా చమురు కలవరం రేపింది. భారత్ దిగుమతుల్లో సౌదీ వాటా 7-8 శాతంగా ఉండటంతో ప్రత్యక్ష కొరత పెద్దగా లేకపోయినా, అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల దేశీయంగా దిగుమతి బిల్లు భారీగా పెరిగే ప్రమాదముంది.

Comments

G
Loading comments...