Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ-హౌతీ ఘర్షణలు.. సౌదీకి మద్దతుగా టర్కియే, పాక్

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:07 AM అంతర్జాతీయంGeneral
సౌదీ-హౌతీ ఘర్షణలు.. సౌదీకి మద్దతుగా టర్కియే, పాక్ - Udayam
సౌదీ అరేబియా, హౌతీల మధ్య ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. హౌతీలు సౌదీ గగనతలంలో ప్రయాణించొద్దంటూ అంతర్జాతీయ విమాన సంస్థలను హెచ్చరించారు. కింగ్ ఖాలిద్ విమానాశ్రయం, అరామ్‌కో రిఫైనరీ, సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. సౌదీకి మద్దతుగా టర్కియే, పాకిస్థాన్ సైనిక సహాయం అందించేందుకు ముందుకొచ్చాయి.

Comments

G
Loading comments...