వార్తలకు తిరిగి వెళ్లండి

జిన్నారం మండలం అందూర్‌కు చెందిన శివాని (20)కు 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పురిటినొప్పులతో బాధపడటంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. గుమ్మడిదల సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి.
దీంతో ఈఎంటీ కుమారి అంబులెన్స్‌లోనే ప్రసవం చేయగా శివాని మగబిడ్డకు జన్మనిచ్చింది.
Comments
Loading comments...

