వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీకి ప్రకటించిన రూ.1,000 కోట్లతో పాటు పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు డిమాండ్ చేశారు.
అక్టోబర్ 29న చేపట్టనున్న నిరసన ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. నిరుద్యోగ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
Comments
Loading comments...

