వార్తలకు తిరిగి వెళ్లండి
అరకు వైసీపీ ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజా రాణి ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశంలో భారత్ తరఫున ప్రసంగించారు.
‘పని సంస్థీకరణ’ అజెండాపై అధికారిక ప్రకటన చేసిన ఆమె.. ఐరాస పరిపాలన, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, సమర్థత పెంచేలా సంస్కరణలు కొనసాగించాలని సూచించారు.
Comments
Loading comments...

