Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ నోట్లకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
Uday Bhaskar Oct 06, 2026 10:57 AM రంగారెడ్డిGeneral
ప్లాస్టిక్ నోట్లకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ - Udayam
దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. తొలిదశలో రూ.10, రూ.20 నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్ సరఫరా కోసం BRBNMPL కంపెనీల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. ప్లాస్టిక్ నోట్లు కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...