వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ 2026 గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక తలసరి జీడీపీ ఉన్న నగరంగా అమెరికాలోని శాన్‌జోస్ నిలిచింది. 2025 గణాంకాల ప్రకారం అక్కడ తలసరి జీడీపీ 2,38,700 డాలర్లుగా నమోదైంది.
శాన్‌ఫ్రాన్సిస్కో, డబ్లిన్, బాసెల్, సియాటెల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 40 నగరాల్లో 27 అమెరికా నగరాలే ఉండటం గమనార్హం.
Comments
Loading comments...

