వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియా అణ్వాయుధాల తయారీ అవకాశాన్ని కొట్టిపారేయలేమని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేసినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ వెల్లడించింది. ఈ మేరకు కాంగ్రెస్‌కు సమర్పించిన రహస్య నివేదికలో పేర్కొన్నట్లు తెలిపింది.
అమెరికా-సౌదీ అణు ఒప్పందం ప్రకారం తొలుత 5 శాతం లోపు యురేనియం శుద్ధికి అనుమతి ఉండగా.. అదనపు ఒప్పందంతో 20 శాతం వరకు పెంచే అవకాశం ఉంది.
Comments
Loading comments...

