Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊహించినట్లే జరిగింది.. సౌదీపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి

Follow Udayam on Google
Shruthi Sep 24, 2026 8:44 PM అంతర్జాతీయంGeneral
ఊహించినట్లే జరిగింది.. సౌదీపై బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి - Udayam
సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర తీరంలోని యన్బు పోర్టు లక్ష్యంగా ఆరు బాలిస్టిక్‌ క్షిపణులు దూసుకొచ్చినట్లు సౌదీ మిలిటరీ వెల్లడించింది. ఇరాన్‌ మద్దతు ఉన్న హూతీలే ఈ దాడులకు పాల్పడినట్లు ఆరోపిస్తుండగా, ప్రపంచ చమురు రవాణాపై ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

Comments

G
Loading comments...