వార్తలకు తిరిగి వెళ్లండి

ఐ.పోలవరం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా ఎ.వి.వి. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆడిట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ప్రత్యేక అధికారిగా నియమించారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సత్యనారాయణకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులతో సమన్వయంతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

