Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ లోపే సర్పంచ్ ఎన్నికలు

శ్రీజ రెడ్డి Jul 10, 2026 2:29 AM అమరావతి 1 viewsabout 1 hour ago
నవంబర్ లోపే సర్పంచ్ ఎన్నికలు - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ నెల లోపలే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. జనసేన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...