Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారనాథ్‌కు యునెస్కో గౌరవం

లక్ష్మి దేవి Jul 25, 2026 8:34 PM అల్ ఇండియా about 2 hours ago
సారనాథ్‌కు యునెస్కో గౌరవం - Udayam Digital
బుద్ధుడు తొలి ధర్మోపదేశం చేసిన సారనాథ్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కింది. దీంతో భారత్‌లో యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడాల సంఖ్య 45కు చేరింది. ఈ గుర్తింపుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత నాగరికత, ఆధ్యాత్మిక వారసత్వానికి ఇది గర్వకారణమని, ప్రపంచవ్యాప్తంగా సారనాథ్ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...