Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్వతగిరికి కొత్త సీఐ

Follow Udayam on Google
Harika Sep 02, 2026 5:54 PM వరంగల్General
పర్వతగిరికి కొత్త సీఐ - Udayam
పర్వతగిరి సీఐగా ఆర్. సంతోష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సీఐల బదిలీల్లో ఆత్మకూరు సర్కిల్‌లో పనిచేస్తున్న సంతోష్ పర్వతగిరికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా పనిచేసిన రాజగోపాల్ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సీఐ సంతోష్‌ను సర్కిల్ ఎస్సైలు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

Comments

G
Loading comments...