Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్రాంతి బరిలో ‘జార్జ్ క్రిష్’

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 14, 2026 11:50 AM ఆల్ ఇండియా వినోదం
సంక్రాంతి బరిలో ‘జార్జ్ క్రిష్’ - Udayam
శ్రీను వైట్ల-శర్వానంద్‌ కాంబినేషన్‌లో ‘జార్జ్ క్రిష్’ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. చిత్ర టైటిల్‌ను విడుదల చేసిన మేకర్స్‌.. వచ్చే జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లవ్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో శ్రీను వైట్ల సక్సెస్‌ అందుకోవాలని చూస్తున్నారు. శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్‌ ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...