Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మయూఖ ట్రైలర్ రిలీజ్

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 8:18 PM జాతీయంవినోదం
మయూఖ ట్రైలర్ రిలీజ్ - Udayam
పాయల్ చెంగప్ప, దేవ్ ప్రధాన పాత్రల్లో శ్రీ తేజ్ ఎస్కే దర్శకత్వంలో వస్తోన్న సస్పెన్స్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ మయూఖ ట్రైలర్ విడుదలైంది. మిస్టరీ హత్యల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, లావణ్య రాణి కీలక పాత్రలు పోషిస్తుండగా, హారర్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Comments

G
Loading comments...