వార్తలకు తిరిగి వెళ్లండి

వీరేంద్ర సెహ్వాగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రైజ్ అండ్ ఫాల్ 2 షో తొలిరోజే వివాదంలో చిక్కుకుంది. కంటెస్టెంట్ల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.
షెహజాద్ పూనావాలాపై సివెట్ తోమర్ దాడి చేసి దుస్తులు చింపినట్లు వీడియో వైరలైంది. ఈ ఘటనతో షో నిర్వాహకులు అతడిని బయటకు పంపినట్లు సమాచారం.
Comments
Loading comments...

