వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణానికి చెందిన బీఎస్సీ బయోటెక్నాలజీ విద్యార్థిని సన్హిత పీజీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించినట్లు కుటుంబ సభ్యులు, కళాశాల అధ్యాపకులు తెలిపారు.
బుధవారం ఫలితాలు విడుదల కాగా, సన్హిత ప్రతిభతో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని అధ్యాపకులు, పట్టణవాసులు అభినందించారు.
Comments
Loading comments...
