Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరకగూడెంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:55 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కరకగూడెంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు - Udayam
కరకగూడెం మండల కేంద్రంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామపంచాయతీ సిబ్బంది మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గత వారం వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పారిశుధ్య పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, రోడ్లపై చెత్త వేయవద్దని కోరారు.

Comments

G
Loading comments...