వార్తలకు తిరిగి వెళ్లండి

మండపేట పట్టణంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు విధులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉదయం నుంచే ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్లలో చెత్తను తొలగిస్తున్నారు.
డ్రైనేజీలు పొంగిపొర్లకుండా కార్మికులు చేస్తున్న కృషికి స్థానికుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
Comments
Loading comments...

