Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సందీప్ సుల్తానియా హైకోర్టుకు హాజరు

Follow Udayam on Google
రవళి దేవి Aug 07, 2026 12:53 PM హైదరాబాద్General
సందీప్ సుల్తానియా హైకోర్టుకు హాజరు - Udayam
కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు కంటోన్మెంట్ బోర్డుకు కొంతమేర నిధులు విడుదల చేశామని,మిగతా నిధులను విడతల వారీగా ఇస్తామని సుల్తానియా కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Comments

G
Loading comments...