వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు కొందరు అటవీ శాఖ సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అరుదైన వనరుల పరిరక్షణలో నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లడంతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

