వార్తలకు తిరిగి వెళ్లండి

జరుగమల్లి మండలం పాలేరు నది పరివాహక ప్రాంతం నుంచి పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్లకు టార్పాలిన్ కప్పాలన్న నిబంధనను పాటించడం లేదు.
టార్పాలిన్ లేక గాలికి ఇసుక ఎగిరి వెనుక వాహనదారుల కళ్లలో పడుతోంది. పోలీస్‌స్టేషన్ ఎదుటే ట్రాక్టర్లు వెళ్తున్నాయని, తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

