Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమందేపల్లిలో ఇసుక ధరలు భగ్గు

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:04 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
 సోమందేపల్లిలో ఇసుక ధరలు భగ్గు - Udayam
సోమందేపల్లి మండలంలో ఇసుక ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నా ట్రాక్టర్‌ ఇసుక రూ.3,500-4,000 వరకు విక్రయిస్తున్నారు. ఇసుక కొరత కారణంగా ఇళ్లు నిర్మించుకునే వారు, నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక కొరతను నివారించి, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు, నిర్మాణ కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Comments

G
Loading comments...