Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డగోలు ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలకు ముప్పు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 04, 2026 12:06 PM రాజన్న సిరిసిల్లGeneral
అడ్డగోలు ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలకు ముప్పు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. లోతుగా తవ్వడంతో భూగర్భ జలాలు తగ్గి వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానేరు, మూలవాగుల్లోని పలు రీచ్‌ల వద్ద తవ్వకాలను అడ్డుకుంటూ రైతులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...