వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర నియోజకవర్గంలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. చెరువులు, కుంటలు, పొలాలు, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలతో గుడిబండ చెరువులోని నీలగిరి చెట్లు దెబ్బతింటున్నాయి.
ఇప్పటికే 50కిపైగా చెట్లు వేర్లు తేలి ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలపై నిఘా ఉంచామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

