Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంపత్‌ వలకు భారీ బొచ్చె చేప

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 14, 2026 7:58 AM కరీంనగర్తెలంగాణ
సంపత్‌ వలకు భారీ బొచ్చె చేప - Udayam
కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ శివారులోని వరద కాలువలో నీటి విడుదల నిలిపివేయడంతో మత్స్యకారులు రెండ్రోజులుగా చేపలు పడుతున్నారు. మత్స్యకారుడు సంపత్‌కు భారీ చేపలు చిక్కాయి. బుధవారం ఆయన వలకు 20 కిలోల చేప పడగా, గురువారం ఏకంగా 36 కిలోల బొచ్చె చేప చిక్కింది. వరుసగా భారీ చేపలు వలకు పడటంతో సంపత్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...