Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సభకు రాకుంటే జీతం వెనక్కి

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 12, 2026 6:29 AM కాకినాడGeneral
సభకు రాకుంటే జీతం వెనక్కి - Udayam
అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుకావాలని సూచించారు. ఎమ్మెల్యేలు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే కెమెరాల ద్వారా హాజరు నమోదవుతుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రోజులపై ఈ నెల 17న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...