Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10% కోత

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 4:36 PM జాతీయంGeneral
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 10% కోత - Udayam
విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకునే ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 20 శాతం కోత విధిస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆ మొత్తాన్ని మొదటి భార్య ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. మొదటి భార్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా కోత కొనసాగుతుందని తెలిపారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనంలో 10 శాతం కోత విధిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...