Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సఖినేటిపల్లికి కొత్త SI

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:01 PM కోనసీమGeneral
సఖినేటిపల్లికి కొత్త SI - Udayam
సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐగా హరికోటి శాస్త్రి నియమితులయ్యారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఎస్‌ఐగా పనిచేసిన దుర్గా శ్రీనివాసరావును రావులపాలెం టౌన్‌ ఎస్‌ఐగా బదిలీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హరికోటి శాస్త్రి, ఎస్‌ఐ, తెలిపారు.

Comments

G
Loading comments...