వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఆసిఫాబాద్‌లో 89.43%, మంచిర్యాలలో 82.56% ఓటర్ల వివరాలు డిజిటైజ్ అయ్యాయి.
అలాగే ఆదిలాబాద్‌లో 86.46%, నిర్మల్‌లో 85 శాతం చొప్పున ఓటర్ల వివరాల డిజిటైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

