వార్తలకు తిరిగి వెళ్లండి

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్, ఇతర నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాస్క్‌లు ధరించిన 15 మంది దుండగులు స్టేషన్‌లోకి వెళ్లినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని క్రిశాంక్ మండిపడ్డారు.
సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వమే దగ్గరుండి దాడి చేయిస్తోందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

