Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైఫాబాద్ ఘటనపై ఎంపీ ఆగ్రహం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:51 AM ఖమ్మంGeneral
సైఫాబాద్ ఘటనపై ఎంపీ ఆగ్రహం - Udayam
కేటీఆర్ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్‌రెడ్డిలపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ముసుగులు ధరించిన పోలీసులు దాడికి యత్నించడాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. విచారణ పేరుతో కస్టడీలోకి తీసుకుని దాడికి దిగడం అరాచకమని ఆరోపించారు. లీగల్ టీమ్ అడ్డుకోవడంతో ముసుగు దొంగలు పారిపోయారన్నారు. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...