వార్తలకు తిరిగి వెళ్లండి

సంత్ గురు రవిదాస్ సమాజంలో అసమానతల నిర్మూలన, కులరహిత సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన రవిదాస్ జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
గురు రవిదాస్ బోధనలు, సిద్ధాంతాలు నేటి సమాజానికి ఆదర్శనీయమని కోటేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

